Nellore Sad incident: ఏపీలో ఘోరం.. విద్యార్థులను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు సెంటర్లో సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది ఏపీఎస్ ఆర్టీసీ బస్సు.