NTR Dragon: టామ్ క్రూజ్ లా ఎన్టీఆర్ స్టంట్స్.. 'డ్రాగన్' కోసం ప్రమాదకరమైన సాహసానికి రెడీ!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'డ్రాగన్' . భారీ యాక్షన్ తో వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ చిత్రానికి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది . ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ కు రెడీ అవుతోంది.