OTT Movie: పోస్ట్ మాస్టర్‌తో పూజారి ప్రేమకథ.. 'అరసయ్యన ప్రేమ ప్రసంగ' ఆడియన్స్‌కు ఫుల్ కిక్!

చిన్న బడ్జెట్ తో తెరకెక్కించి సక్సెస్ అందుకున్న కన్నడ కామెడీ చిత్రం 'అరసయ్యన ప్రేమ ప్రసంగ' . ఈ మూవీలో మహాంతీష్ హిరేమఠ్, రష్మితా గౌడా ప్రధాన పాత్రలో నటించారు. జెవీఆర్ డీపు డైరెక్షన్ లో మేఘశ్రీ రాజేష్ దీనిని నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వులు పూయిస్తోంది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది