OTT Psychological Thriller: ఓటీటీలోకి వరుస హత్యల సీరియల్ కిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన లేటెస్ట్ తమిళ మూవీ ‘స్టీఫెన్’ (Stephen). ఈ మూవీ థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చి ఆడియన్స్కి థ్రిల్ ఇస్తుంది. శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో స్ట్రీమ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మ