Pawan Kalyan: 'రంపంపం స్టెప్పేస్తే భూకంపం'.. 'ఉస్తాద్ భగత్‌సింగ్' తొలి సాంగ్ 'దేఖ్‌ లేంగే సాలా' ప్రోమో రిలీజ్!

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' (Ustaad Bhagat Singh) చిత్రం సందడి మొదలైంది. ఈ సినిమాలోని తొలి పాట ‘దేఖ్‌ లేంగే సాలా’ (Dekhlenge Saala) లిరికల్ వీడియో ప్రోమోను మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.