Prabhas: జపాన్లో భారీ భూకంపం.. డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్.. టెన్షన్.. డైరెక్టర్ మారుతి క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం జపాన్ లో ఉన్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి జపాన్‌‌లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 12న అక్కడ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రభాస్‌‌ స్పెషల్‌‌ స్క్రీనింగ్‌‌కు హాజరయ్యారు. ఈ క్రమంలోనే జపాన్ ఉత్తర తీరంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రభాస