Can’t They Hear the Cry of Problems?
జిల్లాలోని రైల్వే స్టేషన్లలో సమస్యలు తిష్ఠ వేశాయి. మౌలిక వసతులు కొరవడ్డాయి. ప్రధాన రైళ్లకు కూడా హాల్ట్ ఉండకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విజయనగరం, విశాఖకు చేరుకోవాల్సి వస్తోంది. మరోవైపు రైల్వే గేట్ల సమస్య కూడా ప్రయాణికులు, వాహనదారులను వేధిస్తోంది.