Rajashekhar: సినీ నటుడు రాజశేఖర్‌కు గాయాలు.. మేజర్ సర్జరీ కంప్లీట్.. ఆలస్యంగా బయటకొచ్చిన వార్త

టాలీవుడ్ హీరో రాజశేఖర్ (Rajasekhar) ఓ మూవీ షూటింగ్లో గాయపడ్డారని సినీ వర్గాల సమాచారం. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకి వచ్చింది. గత నెల (నవంబర్ 25న) రాజశేఖర్ తన కొత్త సినిమా చిత్రీకరణలో ఈ ఘటన చోటుచేసుకుంది.