Ram Pothineni: ఓటీటీలోకి 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. రామ్ రొమాన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడు , ఎక్కడంటే?

టాలీవుడ్ ఎనర్టిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం 'ఆంద్ర కింగ్ తాలూకా'. ఈ మూవీ నవంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.