Ration Cards: ఏపీలో రేషన్‌కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మూడు రోజులే డెడ్‌లైన్.. ఆ తర్వాత రూ.200 ఫీజు

ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్నారా..? కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు మీరు ఇంకా తీసుకోలేదా..? అయితే మీకో అలర్ట్.. స్మార్ట్ కార్డు తీసుకోవడానికి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఆ లోపు తీసుకోకపోతే మీరు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.