Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం.. వాటి పేర్లు మార్పు..

గ్లోబల్ సమ్మిట్ క్రమంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు నగరంలోని రోడ్లకు పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు అంతర్జాతీయ ప్రతినిధులు వస్తున్న క్రమంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.