Revenue Services రెవెన్యూ సేవలపై అర్జీదారులు సంతృప్తి

Applicants Satisfied with Revenue Services రెవెన్యూ సేవలపై అర్జీదారులు శతశాతం సంతృప్తి చెందినట్లు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది సెప్టెంబరు 29న తొలిసారిగా రెవెన్యూ క్లినిక్‌ ఏర్పాటుచేసి.. జిల్లాలో రెవెన్యూ సమస్యలకు చెక్‌ పెట్టామ‌న్నారు.