Sasirekha Lyrical: ‘శశిరేఖ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. మీసాల పిల్లను మించేలా చిరు, నయన్ మెలోడీ

‘మన శంకరవరప్రసాద్ గారు’రెండో సాంగ్ వచ్చేసింది. ఆదివారం (డిసెంబర్ 7న) ‘‘శశిరేఖ’’ (Sasirekha) ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. "శంకరవరప్రసాద్" పాత్రలో చిరు.. "శశిరేఖ" పాత్రలో నయనతార పరిస్థితులను సరదాగా వివరించే ఈ పాట ఆకట్టుకుంటోంది. ‘‘శశిరేఖ.. ఓ మాట చెప్పాలి.. చెప్పాక.. ఫీలు కాక’’.. ‘‘ఓ ప్రసాద్.. మొహమాటం లేకు