Say No to Addiction మత్తుకు బానిస కావొద్దు

Say No to Addiction మత్తు పదార్థాలకు ఎవరూ బానిస కావొద్దని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవ రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ నియంత్రణలో భాగంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్‌ ర్యాలీ సోమవారం పార్వతీపురం చేరుకుంది.