scrub Typhus: వామ్మో స్క్రబ్‌ టైఫస్‌

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ ప్రబలుతోంది. దానిబారినపడి ఎర్రగొండపాలెంకు చెందిన పి.దానమ్మ (61) గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు.