SMAT 2025: నిప్పులు చెరిగే బంతులు.. 9 పరుగులకే 6 వికెట్లు: గుజరాత్ టైటాన్స్ పేసర్ ఆల్‌టైమ్ బెస్ట్ స్పెల్

మధ్య ప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ తన బౌలింగ్ తో నిప్పులు చెరిగి చరిత్ర సృష్టించాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 9 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇదే ఆల్ టైమ్ బెస్ట్ స్పెల్ కావడం విశేషం.