Smriti Mandhana: బాధ నుంచి త్వరగా బయటకి: పెళ్లి రద్దని ప్రకటించిన తర్వాత రోజే బ్యాట్ పట్టిన స్మృతి మంధాన

పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన వివాహం ఆగిపోవడంతో ఆ బాధ నుంచి త్వరగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. వివాహం రద్దు తర్వాత దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన ఏకైక లక్ష్యమని చెప్పిన మంధాన.. అంతర్జాతీయ క్రికెట్ కు సిద్ధమవుతోంది.