Smriti Mandhana: రెండు కుటుంబాలకు ఇది కఠిన సమయం.. పెళ్లి వాయిదాపై నోరు విప్పిన పలాష్ ముచ్చల్ సోదరి
వివాహాన్ని రద్దు చేయాలనే నిర్ణయం రెండు కుటుంబాలు పరస్పరం తీసుకున్నట్టు అర్ధమవుతోంది. పలాష్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్ స్మృతి, పలాష్ వివాహం తర్వాత తొలిసారి మాట్లాడింది.