Sreedevi: 'కోర్ట్' బ్యూటీ శ్రీదేవి తమిళ ఎంట్రీ.. 'హైకూ' ఫస్ట్‌లుక్ రిలీజ్!

'కోర్ట్' మూవీతో ఒక్కసారిగా ప్రేక్షకులకు దగ్గరైన తెలుగమ్మాయి శ్రీదేవి. తొలి చిత్రంతోనే తన సహజ నటన, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ సినీ పరిశ్రమలోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. వరుస సినిమాలతో సౌత్ ఇండియన్ మార్కెట్‌లో దూసుకెళ్తోంది.