Students’ Health and Education విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి సారించండి

Focus on Students’ Health and Education
వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి సారించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి సత్య నారాయణ ఆదేశించారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలన్నారు. ఆహ్లాదకర వాతా వరణంలో పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.