Telangana Rising Global Summit 2025: తెలంగాణలో నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి: మంత్రి కొండా సురేఖ

తెలంగాణలో నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు మంత్రి కొండా సురేఖ. మంగళవారం ( డిసెంబర్ 9 ) తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అనుసంధానం చేస్తూ నాలుగు ప్రధాన సర్క్