Telangana Rising Global Summit: తొలి రోజే రికార్డు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూ

రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌'కు భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. తొలి రోజే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది.