Telangana Rising Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. 3 వేల డ్రోన్లతో గిన్నిస్ రికార్డ్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో 3 వేల డ్రోన్లతో షో నిర్వహించారు. ఈ షో.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. అందుకు సంబంధించిన ధృవపత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.