Telangana Tourism Jobs: పర్యాటక రంగానికి పెట్టుబడుల వెల్లువ.. కొత్తగా 40 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్!

రాష్ట్ర పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో మంగళవారం జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున, పర్యాటక రంగంలో ఏకంగా రూ.7,045 కోట్ల పెట్టుబడి నిబద్ధతలు (Investment Commitments) రాష్ట్రానికి దక్కాయి. సమ్మిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో..