TG Vishwa Prasad: రాజాసాబ్ కోసం తెచ్చిన పెట్టుబడులు క్లియర్.. త్వరలో వడ్డీ చెల్లిస్తాం.. విడుదలపై నిర్మాత క్లారిటీ

‘అఖండ 2’ సినిమా విడుదలపై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ గురించి కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఊపందుకుంది. ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9న రిలీజ్ అవ్వడం కష్టం అని రూమర్స్ వినిపిస్తున్నాయి. రాజాసాబ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైతం ఆర్ధిక సమస్యల్లో కూర