TTD EO Anil Kumar Singhal: తిరుమల తరహాలో 5 వేల ఆలయాలు

రాష్ట్రంలో టీటీడీ నిర్మించ తలపెట్టి 5 వేల ఆలయాల బడ్జెట్‌ భారీగా పెరిగింది. ఈ ఆలయాల నిర్మాణానికి రూ.750 కోట్లు ఖర్చు అవుతుందని ముందుగా అంచనా వేశారు.