Vaibhav Suryavanshi: 14 ఏళ్ళ కుర్రాడి ధాటికి కోహ్లీ, రోహిత్, గిల్ వెనక్కి.. గూగుల్‌ సెర్చ్‌లో సూర్యవంశీ టాప్

2025 "మోస్ట్ గూగుల్ సెర్చ్ ఇన్ ఇండియా" ప్లేయర్ లిస్ట్ తీస్తే వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉన్నాడు. వైభవ్ తర్వాత ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య ఉన్నాడు. టీమిండియా ఓపెనర్, నెంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు.