Vegetables: ప్రజలకు గుడ్‌న్యూస్.. రైతు బజార్ల ద్వారా మీ ఇంటికే కూరగాయలు.. ప్రభుత్వం నుంచి కొత్త యాప్..

ఏపీ ప్రభుత్వం క్విక్ కామర్స్ వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా జెప్టో, బ్లింకిట్,స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్స్ తరహాలో ప్రజలు ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులు ఆర్డర్ చేయొచ్చు. రైతు బజార్ల ద్వారా నిమిషాల్లోనే ప్రభుత్వం సరుకులు డోర్ డెలివరీ చేస్తుంది.