Vijayasai reddy: విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్... రాజకీయ వర్గాల్లో కలకలం

విజయసాయిరెడ్డి మరోసారి ఎక్స్‌లో ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఈ సారి కొత్త పంథాన్ని ఎంచుకున్నారు. ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆయన.. ఇప్పుడు హిందూత్వంపై జరుగుతున్న దాడులపై ఘాటుగా స్పందించారు. అంతేకాదు హిందువుల జోలికి వస్తే సహించేది లేదంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.