World Economic Summit: జనవరిలో దావోస్‌కు చంద్రబాబు

ప్రపంచ ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.