అక్కడ నటించడానికి మొదట్లో భయపడ్డా.. వాళ్లు అలా చూసుకోవడంతో మారిపోయా.. సుహాస్ భామ సినీ విశేషాలు

కంటెంట్ నచ్చితే ఏ భాషలో ఉన్నా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సినిమా లవర్స్. నటీనటులు తెలియకపోయినా క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అవుతారు. అలా ఆడియెన్స్‌కు దగ్గరైన కొందరు నటులకు ఇతర భాషల్లోనూ క్రేజ్ ఉంటుంది కాబట్టి అవకాశాలు రావడం కూడా కామన్. అలాంటి క్రేజ్ తెచ్చుకుని వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుంది ఈ అమ్మాయి.