అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచర్ సిటీకి తెస్తం: నాగార్జున

అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.