అనిల్ అంబానీ కొడుకుపై CBI కేసు : రూ.228 కోట్ల లావాదేవీలపై ఎంక్వయిరీ

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీపై సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగించారనే ఆరోపణలవిషయంలో కేసు నమోదైంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఫిర్యాదు మేరక