అవినీతి రహిత సమాజమే మనందరి లక్ష్యం

అవినీతి రహిత సమాజం మనందరి లక్ష్యమని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు.