భద్రాద్రి జిల్లాలో జరిగిన టీఎస్ యూటీఎఫ్ మహాసభ లో విషాదం చోటు చేసు కుంది. ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో చనిపోయాడు. అశ్వారావుపేట టౌన్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభ ఏర్పాటు చేశారు.