ఆ ఊళ్ళో సర్పంచ్ బరిలో ఉన్నోళ్లంతా అన్నదమ్ములు, బావ బామ్మర్దులే..
తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పల్లెల్లో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారం ముమ్మరం చేశారు అభ్యర్థులు. కొన్ని చోట్ల ఏకగ్రీవాలతో