ఆంధ్రప్రదేశ్ : ఎంబీబీఎస్ అడ్మిషన్లలో అమ్మాయిలదే హవా..! పెరిగిన ప్రవేశాల శాతం

ఏపీలో ఎంబీబీఎస్ సీట్లను అత్యధికంగా అమ్మాయిలే దక్కించుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ నిర్వహించిన ప్రవేశాల్లో 60.72 శాతం సీట్లు అమ్మాయిలకే దక్కాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి అమ్మాయిల ప్రవేశాలు 3.66 శాతం పెరిగాయి.