ఆఫ్రికాలో మరో సైనిక తిరుగుబాటు..!

ఆఫ్రికాలోని మరో దేశంలో సైనిక తిరుగుబాటు చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితం మడగాస్కర్, గినియా బిసావులో తిరుగుబాటు జరగగా.. తాజాగా బెనిన్ దేశంలో కొందరు సోల్జర్లు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు.