ఆఫీసర్లూ... ఇటూ ఓ కన్నేయండి..
గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్ మండల, కాజీపేట సర్కిల్ ప్రాంతాల్లోని తహసీల్దార్ ఆఫీసుల గోడలపై మొక్కలు, చెట్లు పెరిగాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది, అక్కడకు వచ్చే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.