ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వే లైన్ ను వెంటనే నిర్మించండి : ఎంపీ నిరంజన్ రెడ్డి

ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వే లైన్ ను వెంటనే నిర్మించాలని, ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి కోరారు.