ఇండిగో నెత్తిన పెద్ద బండ.. 5 శాతం రూట్లను కోల్పోక తప్పని పరిస్థితి
డీజీసీఏ ఆదేశాలు లెక్క చేయకుండా విమానయాన రంగంలో ఓ పెద్ద సంక్షోభానికి కారణమైన ఇండిగో భారీ మూల్యం చెల్లించుకోక తప్పేలా లేదు. ఫ్లైట్ షేర్ లో దాదాపు 5 శాతం ఇతర ఎయిర్ లైన్స్ కు కోల్పోయే చాన్స్