ఇండిగో సంక్షోభం.. అడ్డగోలు వసూళ్లకు చెక్, విమాన టికెట్ల ధరపై కేంద్రం నియంత్రణ

ఇండిగో విమానాలు రద్దు కావడంతో దేశీయ విమాన టికెట్ ధరలకు రెక్కలు వచ్చాయి. కొన్ని మార్గాల్లో టికెట్ ధరలు అమాంతం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఇండిగో సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని.. ప్రయాణికుల నుంచి ఇతర ఎయిర్‌లైన్ సంస్థలు భారీగా టికెట్ ధరలు వసూలు చేస్తుండటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. టికెట్ ధర గరిష్ఠంగా రూ.18 వేలకు మించకూడదని తెలిపింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తక్షణమై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.