ఇండిగో సంక్షోభం వేళ కేంద్రం కీలక వ్యాఖ్యలు.. ‘కొత్త విమానయాన సంస్థలకు అవకాశం..’

Ram Mohan Naidu On IndiGo Issue: ఇండిగో సంక్షోభంపై పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దీకి కారణం సిబ్బంది షెడ్యూల్, నిర్వహణ లోపాలేనని, ఆటోమేటిక్ సిస్టమ్ మార్పులతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ రంగంలో కొత్త విమానయాన సంస్థలకు స్వాగతం పలుకుతూ, భద్రత విషయంలో రాజీపడేది లేదని హెచ్చరించారు. ఇండిగో వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.