ఇండియన్లను టార్గెట్చేయొద్దు.. చైనాకు భారత విదేశాంగ శాఖ సూచన

చైనా మీదుగా జర్నీ చేసే భారతీయులను లక్ష్యంగా చేసుకోవద్దని ఆ దేశానికి భారత విదేశాంగ శాఖ గట్టి సూచన చేసింది. అలాంటి చర్యలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించింది.