ఇండియాపై మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమైన ట్రంప్.. భారత బియ్యంపై భారీగా సుంకాలు..!

ఇండియాపై ఇప్పటికే 50 శాతం అదనపు వాణిజ్య సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమయ్యారు. భారత బియ్యం ఎగుమతులపై భారీగా సుంకాలు విధిస్తామని ఆయన సంకేతాలిచ్చారు.