ఇండియాలో ఆపిల్ ఫిట్‌నెస్+ సేవలు.. రూ. 149కే యోగా, డ్యాన్స్, మెడిటేషన్ క్లాసులు..

ప్రముఖ ఐఫోన్ కంపెనీ ఆపిల్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆపిల్ ఫిట్‌నెస్ & వెల్‌నెస్ సర్వీస్ అయిన ఆపిల్ ఫిట్‌నెస్+ను డిసెంబర్ 15 నుండి ఇండియాతో సహా మరో 27 కొత్త దేశాలలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ఈ సర్వీస్ ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, కెనడా వంటి 21 దేశాలలో ఉంది......