ఇమ్మిగ్రెంట్లపై విషం కక్కిన జేడీ వాన్స్.. భార్య ఉషాను భారత్ పంపేయాలంటూ నెటిజన్ల డిమాండ్!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. విదేశీయుల సామూహిక వలసలు అమెరికన్ కలల దొంగతనం చేస్తున్నాయంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఇమ్మిగ్రెంట్లు అమెరికా కార్మికులకు అవకాశాలను దూరం చేస్తున్నారని అందులో ఆరోపించారు. తన వాదనను వ్యతిరేకించే అధ్యయనా