ఈ ఒక్క కార్డు ఉంటే బస్సుల్లో రాయితీ, రైళ్లల్లో ప్రత్యేక బెర్త్‌లు.. ప్రయోజనాలు ఇంకెన్నో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు వివిధ పథకాలు పొందేందుకు అనేక గుర్తింపు పత్రాలను జారీ చేస్తూ ఉంటాయి. ఆధార్ కార్డు ఉన్నా. .ధృవీకరణ కోసం మరిన్ని పత్రాలు అడుగుతూ ఉంటారు. అందులో భాగంగా 60 ఏళ్లు దాటిన వృద్దులకు సీనియర్ సిటిజన్ కార్డు మంజూరు చేస్తారు.