ఈ హెచఎం మాకొద్దు బాబోయ్‌

మండలంలోని పూలకుంట అయ్యప్పనగర్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బషీర్‌ అహ్మద్‌ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులు డిమాండ్‌ చేశారు