ఈలలు వేయడం గ్యారెంటీ.. పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా నుంచి క్రీజీ అప్డేట్
హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ అభిమానుల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్.. త్వరలోనే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా రాబోతున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.